మదనపల్లి ఫైల్స్‌ దగ్ధం కేసులో ట్విస్ట్.... రైతుల స్టేట్‌మెంట్ రికార్డు

by srinivas |
మదనపల్లి ఫైల్స్‌ దగ్ధం కేసులో ట్విస్ట్.... రైతుల స్టేట్‌మెంట్ రికార్డు
X

దిశ, వెబ్ డెస్క్: మదనపల్లి ఫైల్స్‌ దగ్ధం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలు భూములకు సంబంధించిన రికార్డులు దగ్ధమైన విషయం తెలిసిందే. అయితే ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో రైతుల స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ప్రధానంగా ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో అధికారులు మదనపల్లె సబ్ కలెక్టర్, MRO ఆఫీసులో సోదాలు చేస్తున్నారు. మదనపల్లె నియోజకవర్గం కోళ్లబైలు, వలసపల్లి రికార్డులను పరిశీలిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed