- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీవ్ర విషాదం.. గంటల వ్యవధిలోనే అక్కాచెల్లెలు మృతి
X
దిశ, వెబ్ డెస్క్: నెల్లూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గంటల వ్యవధిలోనే అక్కా చెల్లెళ్లు మృతి చెందారు. పటారుపల్లి చలపతినగర్‌లో ఈ ఘటన జరిగింది. స్థానికుడు మల్లిఖార్జున, మామిని దంపతులకు ముగ్గురు కుమార్తెలున్నారు. వీరిలో పెద్ద కుమార్తె యమునా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఆమె మృతదేహాన్ని నెల్లూరుకు తీసుకొచ్చారు. అయితే అక్క యమున మృతదేహం వద్ద చెల్లి తులసి ఏడుస్తూ హఠాన్మరణం చెందారు. గంటల వ్యవధిలోనే అక్కా చెల్లెళ్లు మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Advertisement
Next Story