- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > ఆంధ్రప్రదేశ్ > ‘హోంమంత్రి పై అసభ్య పోస్టులు’.. వైసీపీ కార్యకర్తను పోలీసులకు పట్టించిన మాజీ మంత్రి
‘హోంమంత్రి పై అసభ్య పోస్టులు’.. వైసీపీ కార్యకర్తను పోలీసులకు పట్టించిన మాజీ మంత్రి
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. వైసీపీ సోషల్ మీడియా(YCP Social Media) సైకోను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఏపీ హోంమంత్రి అనిత(AP Home Minister Anita) పై అసభ్య పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తను మాజీ మంత్రి అంబటి రాంబాబు(Former minister Ambati Rambabu) పోలీసులకు పట్టించారు. పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన రాజశేఖర్ రెడ్డి గతంలో హోం మంత్రి అనితపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై నూజివీడులో కేసు నమోదు కావడంతో ఆయన కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో రాజశేఖర్ తమ ఆఫీస్‌లోనే ఉన్నాడని, దమ్ముంటే అరెస్ట్ చేయాలని అంబటి సవాల్ విసరడంతో పోలీసులు నేరుగా వెళ్లి నిందితుడిని అరెస్ట్ చేశారు.
Advertisement
Next Story