- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపిన డబుల్ మర్డర్
by Satheesh |

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీకాకుళం జిల్లాలో డబుల్ మర్డర్ కలకలం రేపింది. సారవకోట మండలం కోదడ్డపనసలో మంగళవారం మహిళతో పాటు ఓ వ్యక్తిని గుర్తు తెలియన దుండగులు దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ ఘటన స్థలంలో సాక్షాలు సేకరిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story