- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఫిజిక్స్‌లో అందరికీ 2 మార్కులు..?
X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పరీక్షలో అందరికీ 2 మార్కులు: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ వార్షిక పరీక్షలు మార్చి 15న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 3తో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు, ఏప్రిల్ 4తో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైంది.
ఇంగ్లిష్, హిందీ, తెలుగు, గణితం, సివిక్స్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా.. మార్చి 27న సెకండియర్ ఫిజిక్స్ పరీక్ష నిర్వహించారు. ఫిజిక్స్ పేపర్ 2లోని మూడో ప్రశ్న తప్పుగా ఇచ్చినట్లు ఇంటర్ బోర్డు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ 2 మార్కులు కలపుతామని బోర్డు ప్రకటించింది.
Also Read...
Advertisement
Next Story