- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుహాన నాకు ఎప్పటికీ బేబీనే: అనన్య
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కూతురు సుహాన ఖాన్ 20వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తన బెస్ట్ ఫ్రెండ్ యంగ్ హీరోయిన్ అనన్యా పాండే చాలా క్యూట్ గా విష్ చేసింది. నేను ఈ లాక్ డౌన్ సమయంలో మిస్ అయింది రెండే రెండు.. ఒకటి బయటి ప్రపంచం.. రెండు సుహాన. నీకు ఈ రోజుతో 20 ఏళ్లు వచ్చినా.. ఎప్పటికీ నా లిటిల్ బేబీ వే అని తన మీద ప్రేమను వ్యక్తపరుస్తూ పోస్ట్ పెట్టింది అనన్య. దీనికి రిప్లై ఇచ్చిన సుహాన.. లవ్ యూ అండ్ మిస్ యూ అనన్య అని చెప్పింది. పర్వాలేదు నాకు విష్ చేసేందుకు మంచి పిక్ నే సెలెక్ట్ చేశావ్ అంది. కాగా సుహాన బ్లాక్ మిడ్డీలో అనన్య గ్రీన్ డ్రెస్ లో ఉన్న ఈ పిక్.. మహారాష్ట్ర అలిబాగ్ బీచ్ లో ఫ్రెండ్స్ తో జరుపుకున్న న్యూ ఇయర్ వేడుకల్లో ఒకటి.
కాగా సుహాన ఖాన్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్ అయిన విషయం తెలిసిందే. తల్లి గౌరీ ఖాన్ చేసిన ఫోటో షూట్ పై నెటిజన్ల నుంచి ప్రశంసలు అందగా.. తన బాలీవుడ్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కనీసం ఈ ఏడాది అయినా ఈ కల నెరవేరుతుందని ఆశిస్తున్నారు. కాగా ఇప్పటికే సుహాన ఫ్రెండ్ అనన్య ఎంట్రీ ఇవ్వడం మంచి పేరు తెచ్చుకోవడం జరిగిపోయాయి. అంతే కాదు అనన్య ఇప్పుడు విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న ఫైటర్ మూవీలో నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది.
View this post on Instagram
A post shared by Ananya 💛💫 (@ananyapanday) on May 21, 2020 at 11:46am PDT