- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పప్పా.. ఐ లవ్ యూ : అనన్య
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ అనన్య పాండే.. తన తండ్రి చంకీ పాండేకు క్యూటెస్ట్ బర్త్‌డే విషెస్ తెలిపింది. అమ్మానాన్నతో కలిసి ఉన్న చిన్నప్పటి సెల్పీ వీడియోను షేర్ చేసిన అనన్య.. ‘పప్పా ఐ లవ్ యూ’ అంటూ ఎమోషనల్ అయింది. ఈ వీడియోలో బేబీ అనన్య వచ్చీ రాని క్యూట్ క్యూట్ మాటలు నెటిజన్లను ఫిదా చేయగా.. బాల్యం నుంచే తనను కెమెరాతో లవ్‌లో పడేలా చేసినందుకు థాంక్స్ చెప్పింది. నేను ఎప్పటికీ మీ బేబీనే అంటూ తండ్రికి బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ వీడియోలో బేబీ అనన్య పెద్ద పెద్ద కళ్లు.. కెమెరాలో తనను తాను చూసుకుని ముద్దు పెట్టుకోవడం మరింత క్యూట్‌గా ఉండగా.. తన కో-యాక్టర్ ఇషాన్ ఖట్టర్ ఈ వీడియో చూసి ‘ఏంటి.. ఇది నువ్వా’ అనే ఎమోజీ పెట్టాడు.
https://www.instagram.com/p/CFl9wsZAZWN/?utm_source=ig_web_copy_link
అనన్య, ఇషాన్ జంటగా నటించిన ‘కాలీ పీలీ’ అక్టోబర్ 2న జీ ప్లెక్స్‌లో రిలీజ్ కాబోతుంది. అదే రోజున బెంగళూరు, గుర్గావ్‌లోని డ్రైవ్ ఇన్ థియేటర్స్‌లోనూ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే బుక్ మై షోలో టికెట్స్ కూడా అవేలబుల్‌గా ఉన్నాయి. కాగా 2020లో ఫస్ట్ డ్రైవ్ ఇన్ మూవీ ఎక్స్‌పీరియన్స్ ‘కాలీ పీలీ’ ద్వారా అందుకోనున్నారు ఆడియన్స్.