ఏపీ హైకోర్టులో ఆనందయ్య పిటిషన్

by srinivas |
anandaiah medicine
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ హైకోర్టులో ఆనందయ్య పిటిషన్ దాఖలు చేశారు. 30 ఏళ్లుగా ఆయుర్వేద ప్రాక్టీషనర్‌గా ఉన్నానని, సాంప్రదాయ ఆయుర్వేద వైద్యం కరోనాకు చేస్తున్నామన్నారు. మందు తయారీ, పంపిణీ చేయడంలో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆనందయ్య పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే అంతకుముందు ఆనందయ్య మందు పంపిణీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం.. సోమవారానికి విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story