- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాలీవుడ్ డైరెక్టర్‌కు కరోనా పాజిటివ్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్.. తనకు కరోనా పాజిటివ్ అని ప్రకటించారు. కానీ ఎలాంటి లక్షణాలు లేవని.. బాగానే ఉన్నానని తెలిపారు. అధికారుల సూచన మేరకు క్వారెంటైన్‌లో ఉన్నానన్నారు. రీసెంట్‌గా తనతో టచ్‌లో ఉన్నవారు దయచేసి కొవిడ్ టెస్ట్ చేయించుకుని, సెల్ఫ్ క్వారెంటైన్‌లో ఉండాలని కోరారు. గవర్నమెంట్ ప్రొటోకాల్స్ తప్పకుండా పాటించాలన్నారు. కాగా డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ ప్రస్తుతం అక్షయ్ కుమార్, ధనుష్, సారా అలీ ఖాన్ లీడ్ రోల్స్‌లో ‘అత్రంగి రే’ సినిమా చేస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తుండగా.. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.
https://twitter.com/aanandlrai/status/1344519382085599232?s=20
Next Story