అందాలు ఆరబోసిన టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. నెటిజన్లు బోల్డ్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2025-03-25 11:42:42.0  )
అందాలు ఆరబోసిన టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. నెటిజన్లు బోల్డ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: 2021లో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి(Akash Puri)కి జోడిగా ‘రొమాంటిక్’(Romantic) అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ కేతిక శర్మ(Ketika Sharma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఫస్ట్ మూవీ అంతగా విజయం సాధించలేదు. కానీ ఈ భామ గ్లామర్‌తో యూత్‌ను ఫిదా చేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘లక్ష్య’(Lakshya), ‘రంగ రంగ వైభవంగా’(Ranga Ranga Vaibavanga) అనే చిత్రాల్లో హీరోయిన్‎గా నటించి మెప్పించింది.

అయితే ఈ రెండు చిత్రాలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఇక పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) ప్రధాన పాత్రలో వచ్చిన ‘బ్రో’(Bro) సినిమాలో కథానాయికగా కనిపించింది. దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది. ప్రస్తుతం శ్రీవిష్ణు(Sri Vishnu)కి జోడిగా ‘సింగల్’(Single) సినిమాలో నటిస్తుంది. అలాగే నితిన్(Nithin) రాబిన్‎హుడ్(Robin Hood)‎లో స్పెషల్ సాంగ్‎లో అలరించనుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా హైదారాబాద్‌లో జరిగిన రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి విచ్చేసిన కేతిక తన అంద చందాలతో వావ్ అనిపించింది. అంతే కాకుండా ఆమె ఫ్యాన్స్‌కు స్టేజ్ పై నుంచి వంగీ మరీ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ బ్యూటీ చెస్ట్ పార్ట్ చూపిస్తూ రెచ్చగొడుతుందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంత మంది మాత్రం ఈ చీరలో చాలా బాగున్నారంటూ పొగిడేస్తున్నారు.

Advertisement
Next Story