- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గడువు పొడిగింపు
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: గ్రామాల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను సమర్పించేందుకు గడువును పొడిగించారు. రాష్ట్రంలోని 39 కొత్త మునిసిపాలిటీలు, 4 పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఉన్న గ్రామాల్లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను సమర్పించేందుకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తులపై ప్రతి శుక్రవారం లేదా శనివారం సమీక్షించనున్నారు. అనధికార లేఅవుట్లన్నీ దరఖాస్తు చేసుకునేలా చొరవ తీసుకునేందుకు గ్రామానికొక అధికారిని నియమించనున్నారు.
Next Story