వచ్చే ఐదేళ్లలో 14 మిలియన్ల ఉద్యోగాలు మాయం: WEF

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తన నివేదికలో సంచలన విషయాలు తెలిపింది. వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థల యజమానులు 69 మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తారని తెలిపింది.

Update: 2023-05-01 05:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తన నివేదికలో సంచలన విషయాలు తెలిపింది. వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థల యజమానులు 69 మిలియన్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తారని తెలిపింది. అలాగే.. 83 మిలియన్ల పాత్రలను ఆయా సంస్థలో తొలగిస్తారని స్పష్టం చేసింది. దీని ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా 14 మిలియన్ల ఉద్యోగాలు కోల్పోతాయని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఒక నివేదికలో పేర్కొంది. పునరుత్పాదక శక్తికి మారడం, పెరుగుతున్న డిజిటలైజేషన్ వృద్ధికి ప్రధాన కారణంగా చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News