నేడు కరీంనగర్‌లో ఉత్తమ్ పర్యటన
కరీంనగర్: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించడానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం కరీంనగర్‌లో పర్యటించనున్నారు. కాగా, తడిసిన ప్రతిగింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలనీ, రైతులు మోసపోకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. Tags : Uttamkumarreddy, tour, Karimnagar, oday, rain, formers, buying centers
కరీంనగర్: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను పరామర్శించడానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి శుక్రవారం కరీంనగర్‌లో పర్యటించనున్నారు. కాగా, తడిసిన ప్రతిగింజనూ ప్రభుత్వం కొనుగోలు చేయాలనీ, రైతులు మోసపోకుండా చూడాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే కాంగ్రెస్ నేతలు నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Tags : Uttamkumarreddy, tour, Karimnagar, oday, rain, formers, buying centers