వాహనదారులకు ఎదురొచ్చిన పులి.. ఎక్కడంటే !

దిశ, వెబ్‌డెస్క్: కుమ్రం భీం జిల్లాలో మరోసారి పులి కలకలం రేపింది. సిర్పూర్ (టి) అటవీప్రాంతంలో వాహనదారులకు ఎదురొచ్చిన పులి… కొద్దిసేపు అలాగే నిల్చుంది. దాదాపు 10వాహనాల వరకు ఒకదాని వెంట ఒకటి ఆగిపోయిన తర్వాత అందరూ ఒకేసారి గట్టిన హారన్ కొట్టడంతో చీలపెల్లి అటవీప్రాంతంలోకి పులి వెళ్లిపోయింది. దీంతో వాహనదారులు వెళ్లిపోయారు. ఈ మధ్య కాలంలో పులులు అటవీప్రాంతాల నుంచి బయటకు వచ్చి జనసంచారంలో తిరుగుతుండటంతో ప్రజలు భయానికి గురవుతున్నారు.

Update: 2021-01-24 00:35 GMT

Tags:    

Similar News