ఈనెల 20ను సెలవుదినంగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

దిశ, ఏపీ బ్యూరో: మెుహరం పర్వదినం సందర్భంగా ఈనెల 20వ తేదీ శుక్రవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ప్రభుత్వ ఉత్తర్వుల జారీ చేశారు. వాస్తవానికి ఈనెల 19 గురువారం మెుహరం సెలవుదినమైనప్పటికీ… కేంద్ర ప్రభుత్వం ఆ సెలవు దినాన్ని ఈనెల శుక్రవారానికి మార్పు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మెుహరం సెలవు దినాన్ని గురువారానికి బదులుగా 20వతేదీ శుక్రవారానికి మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల […]

Update: 2021-08-18 06:04 GMT

దిశ, ఏపీ బ్యూరో: మెుహరం పర్వదినం సందర్భంగా ఈనెల 20వ తేదీ శుక్రవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ప్రభుత్వ ఉత్తర్వుల జారీ చేశారు. వాస్తవానికి ఈనెల 19 గురువారం మెుహరం సెలవుదినమైనప్పటికీ… కేంద్ర ప్రభుత్వం ఆ సెలవు దినాన్ని ఈనెల శుక్రవారానికి మార్పు చేసింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మెుహరం సెలవు దినాన్ని గురువారానికి బదులుగా 20వతేదీ శుక్రవారానికి మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 20వతేదీ మొహర్రం పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతోపాటు, వివిధ స్థానిక సంస్థలకు ఈ సెలవు దినం వర్తిస్తుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags:    

Similar News