తెలంగాణలో పెరుగుతున్న కరోనా.. 5 వేలకు చేరువలో..
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం ఒక్క రోజే 516 కేసులు తేలడం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం ఒక్క రోజే 516 కేసులు తేలడం ఆందోళన కల్గించే అంశం. సుమారు ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. వీటిలో హైదరాబాద్లోనే 261 కేసులు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో కేసులు తీవ్రత పెరిగే ప్రమాదం ఉన్నదని వైద్యశాఖ హెచ్చరిస్తున్నది. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,784 ఉండగా, రికవరీ 98.89 శాతం చొప్పున నమోదైంది.
కేసులు యాక్టివ్కేసులు మరణాలు
516 4784 0