YS Viveka case : లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి

వైఎస్ వివేకా హత్య కేసులో ఏ-1గా ఉన్న గంగిరెడ్డినీ మార్చి 28, 2019న అప్పటి సిట్ అధికారులు అరెస్ట్ చేసారు.

Update: 2023-05-05 05:43 GMT
YS Viveka case : లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి
  • whatsapp icon

దిశ,కార్వాన్ : వైఎస్ వివేకా హత్య కేసులో ఏ-1గా ఉన్న గంగిరెడ్డినీ మార్చి 28, 2019న అప్పటి సిట్ అధికారులు అరెస్ట్ చేసారు. ప్రస్తుతం బెయిల్‌‌పై బయటే ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయడంతో కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం నాంపల్లి కోర్టులో ఆయన లొంగిపోయారు.

Also Read...

మా నాన్నకు బుద్ధి చెప్పండి.. అమ్మను కొడుతుంటే తట్టుకోలేకపోతున్నా 

Tags:    

Similar News