సామాన్య ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్న పత్రిక 'దిశ '.. తహశీల్దార్

సామాన్య ప్రజలకు అన్ని విభాగాల్లో ముఖ్యంగా రెవెన్యూ అంశాల పరంగా ప్రతి ఒక్క రైతుకు అర్ధమయ్యే విధంగా, రెవెన్యూ చట్టాలను దిశ పత్రికలో ప్రచురిస్తూ ప్రజలందరికి సామజిక న్యాయం దిశ పత్రిక అందిస్తుందని ఖిలా వరంగల్ తహశీల్దార్ బండి నాగేశ్వర్ అన్నారు.

Update: 2025-01-02 09:08 GMT

దిశ, ఖిలా వరంగల్ : సామాన్య ప్రజలకు అన్ని విభాగాల్లో ముఖ్యంగా రెవెన్యూ అంశాల పరంగా ప్రతి ఒక్క రైతుకు అర్ధమయ్యే విధంగా, రెవెన్యూ చట్టాలను దిశ పత్రికలో ప్రచురిస్తూ ప్రజలందరికి సామజిక న్యాయం దిశ పత్రిక అందిస్తుందని ఖిలా వరంగల్ తహశీల్దార్ బండి నాగేశ్వర్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, ప్రజలకు చేరువ కావాలని కోరుకుంటూ నూతన సంవత్సరం సందర్భంగా దిశ క్యాలెండర్ ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ లు పాల్గొన్నారు.


Similar News