పొదుపు సంఘాల మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ

మండలంలోని 25 పంచాయతీల పరిధిలోని 1179 వీవో సంఘాల్లోని 10, 300 మంది పొదుపు సంఘం మహిళలకు సోమవారం నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టినట్లు ఇంచార్జ్ తహసీల్దార్ జె.మల్లేశ్వరరావు, ఎంపీడీఓ భద్రు, ఐకేపీ ఏపీఎం అప్పారావు తెలిపారు.

Update: 2024-10-07 06:58 GMT

దిశ, మంగపేట : మండలంలోని 25 పంచాయతీల పరిధిలోని 1179 వీవో సంఘాల్లోని 10, 300 మంది పొదుపు సంఘం మహిళలకు సోమవారం నుంచి బతుకమ్మ చీరల పంపిణీ చేపట్టినట్లు ఇంచార్జ్ తహసీల్దార్ జె.మల్లేశ్వరరావు, ఎంపీడీఓ భద్రు, ఐకేపీ ఏపీఎం అప్పారావు తెలిపారు. మండలంలోని అకినేపల్లి మల్లారంలో 222, బాలన్నగూడెంలో 193, నర్సాపురం బోరులో 421, బ్రాహ్మణపల్లి లో 227, బుచ్చంపేటలో 252, చెరుపల్లిలో 433, దోమెడలో 154, కమలాపురంలో 2524, కత్తిగూడెంలో 175, కోమటిపల్లిలో 417, కొత్త బెస్త గూడెం లో 187, కొత్తూరు మొట్లగూడెంలో 180, మల్లూరులో 602, మంగపేటలో 816, నర్సాయిగూడెంలో 86, నర్సింహసాగర్ లో 489, నిమ్మగూడెంలో 187, పూరెడుపల్లిలో 125, రాజుపేటలో 486, రామచంద్రుని పేటలో 216, రామణక్కపేటలో 421, తిమ్మంపేటలో 715, వాగొడ్డుగూడెంలో 245, వాడగూడెంలో 173 మంది మమిళా పొదుపు సంఘాల మహిళలకు చీరలు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Similar News