భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న నూతన కలెక్టర్...
బుధవారం ఛార్జ్ తీసుకున్న హనమకొండ జిల్లా నూతన కలెక్టర్ స్నిక్తా పట్నాయక్ గురువారం...Collector Sikta Patnaik prays at Badrakali Temple
దిశ, ఎంజీఎం సెంటర్: బుధవారం ఛార్జ్ తీసుకున్న హనమకొండ జిల్లా నూతన కలెక్టర్ స్నిక్తా పట్నాయక్ గురువారం సంప్రదాయ చరిత్ర కలిగిన వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నూతన కలెక్టర్ కు పండితులు అమ్మవారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఛార్జ్ తీసుకున్న సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.