ప్రియుడితో కలిసి బిడ్డ చేసిన పనికి.. తండ్రి దీన స్థితిని చూస్తే కన్నీళ్లు ఆగవు

ఓ అమ్మాయి తను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతుండగా అలా వెళ్లిపోకూడదని ఆ అమ్మాయి తండ్రి బతిమిలాడుకుంటాడు.

Update: 2025-03-22 13:58 GMT
ప్రియుడితో కలిసి బిడ్డ చేసిన పనికి.. తండ్రి దీన స్థితిని చూస్తే కన్నీళ్లు ఆగవు
  • whatsapp icon

ఓ అమ్మాయి తను ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోతుండగా అలా వెళ్లిపోకూడదని ఆ అమ్మాయి తండ్రి బతిమిలాడుకుంటాడు. అయినప్పటికీ వారు వినిపించుకోకుండా ముందుకు వెళ్లిపోతారు. చివరికి ఆ తండ్రి వారిద్దరి కాళ్లు పట్టుకుని రిక్వెస్ట్ చేస్తాడు. మరి ఆ కూతురు తండ్రి ప్రేమకు కరుగుతుందా..? లేక ప్రియుడితోనే వెళ్తుందా? ఇది తెలియాలంటే ఈ లింకును క్లిక్ చేయండి.

ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక వారంలో ఒకరోజు పుస్తకాల బ్యాగ్ నుంచి విముక్తి కల్పించనుంది. ఆ రోజు మొదడుకు పదును పెట్టాలా వివిధ పోటీలు నిర్వహించేందుకు రెడీ అవుతుంది. మరి కూటమి ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏఏ కార్యక్రమాలు నిర్వహించనుందో మీరూ ఈ లింక్‌లో చూడండి.

తెలంగాణలో 10,954 కొలువుల భర్తీకి రంగం సిద్ధం అయింది. 10,954 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలనాధికారుల నియామకానికి రాష్ట్ర ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. ఇటీవల విలేజ్ లెవెల్ ఆఫీసర్ (వీఎల్వో) పోస్టులను మంజూరుకు కేబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. వీటిని భర్తీ చేసేందుకు క్లియరెన్స్ ఇచ్చింది. మరి ఈ పోస్టుల్లో ఎవరిని నియమిస్తారు..? ఎప్పుడు కొలువుదీరబోతున్నారో మీరే చూడండి.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీ స్టేట్ చీఫ్ రేసులో లేనని.. ఒకవేళ ఇచ్చినా తిరస్కరించబోనని అన్నారు. మరి రేసులో ఎవరెవరు ఉన్నారు? అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారో బండి సంజయ్ చెప్పారు. అలాగే చెన్నయ్‌లో జరుగుతున్నది దొంగల ముఠా సమావేశమని, అది డీలిమిటేషన్ సమావేశం కాదు.. చంబల్ లోయ ముఠా సమావేశం అని హాట్ కామెంట్స్ చేశారు. వీటితో పాటు కేసీఆర్‌పైనా పలు కామెంట్స్ చేశారు. ఇంతకూ ఆయన ఏమన్నారో ఈ లింక్‌లో మీరూ చూడండి.


Similar News