అరణ్యంలో ఉదయించిన విప్లవ సూర్యుడు కొమురం భీం (వీడియో)
తెలంగాణ వీరుడు కొమురం భీమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వీరుడు కొమురం భీమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బ్రిటీష్ వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్న నిజాం అసఫ్ జహి నిరంకుశానికి వ్యతిరేకంగా.. తెలంగాణ విముక్తి కోసం పోరాడిన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. ఇతను ఆదిలాబాద్ అడవులలో, గోండు కుటుంబంలో 1901, అక్టోబర్ 22న జన్మించారు. 'జల్-జంగల్- జమీన్' అనే నినాదంతో దండుకట్టి పోరుబాట సాగించారు. ఈ ఆదివాసీ విప్లవ కెరటం కొమురం భీమ్ విప్లవగాథ కింద వీడియోలో తెలుసుకుందాం.