కుప్పకూలిన వంతెన.. కోదాడ-మేళ్లచెరువు రోడ్డు మార్గం బంద్

కోదాడ మేళ్లచెరువు రోడ్డు మార్గంలో కందిబండ చెరువు లోకి నీరు

Update: 2024-09-02 07:49 GMT

దిశ , మేళ్లచెరువు : కోదాడ మేళ్లచెరువు రోడ్డు మార్గంలో కందిబండ చెరువు లోకి నీరు భారీగా రావటంతో వరద ఉధృతికి వంతెన పై నిర్మించిన రోడ్డు బీటలు వారింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా మేళ్లచెరువు నుంచి కోదాడ వెళ్లే వాహనాలను నిలిపి వేసి హుజూర్నగర్ మీదుగా దారి మళ్ళించారు. భారీగా వస్తున్న వరదకు వంతెన సోమవారం ఉదయం 10 గంటల సమయంలో కూలిపోయిందని అధికారులు తెలిపారు.



 


Similar News