తాలిపేరు ప్రాజెక్టుకు వరద.. 24 గేట్లు ఓపెన్

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, చర్ల మండలంలోని

Update: 2024-09-09 09:03 GMT

దిశ, భద్రాచలం : గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి, 85,427 క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి వదిలారు.


Similar News