ఛత్తీస్‌గడ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌..నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గడ్ నారాయణపూర్, దంతెవాడ జిల్లాలలోని దక్షిణ

Update: 2025-01-05 03:51 GMT

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గడ్ నారాయణపూర్, దంతెవాడ జిల్లాలలోని దక్షిణ అబూజ్మాద్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, దంతెవాడ డీఆర్ జీ హెడ్ కానిస్టేబుల్ సన్ను కరం మృతి చెందాడు. సంఘటన స్థలం నుంచి ఏకే 47,ఎస్ ఎల్ ఆర్ లాంటి ఆటోమేటిక్ ఆయుధాలు లభ్యం అయ్యాయి. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.


Similar News