యువతిపై కత్తితో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్...

యువతిపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు నిమిత్తం పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఎస్ఐ కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం..

Update: 2025-03-22 16:00 GMT
యువతిపై కత్తితో దాడి చేసిన వ్యక్తి అరెస్ట్...
  • whatsapp icon

దిశ, తల్లాడ : యువతిపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు నిమిత్తం పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఎస్ఐ కొండలరావు తెలిపిన వివరాల ప్రకారం.. బజారు మంగతాయి అనే యువతిని గత నెల 22వ తేదీన తల్లాడ బస్టాండ్ లో ఉండగా గుంజి గురవయ్య అనే మెకానిక్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె స్థానిక తల్లాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.ఈ మేరకు గుంజి గురవయ్య అనే వ్యక్తిని శనివారం అరెస్టు చేసి మధిర కోర్టులో రిమాండ్ నిమిత్తం తరలించడం జరిగిందని పోలీసులు తెలిపారు.


Similar News