హుండీ లెక్కింపులో చేతివాటం చూపించిన కాంట్రాక్టు ఉద్యోగి

ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో హుండీ

Update: 2024-10-25 08:32 GMT

దిశ, వేములవాడ టౌన్ : ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో హుండీ లెక్కింపులో కాంట్రాక్టు ఉద్యోగి చేతివాటానికి యత్నించాడు. గురువారం ఆలయ ఓపెన్ స్లాబ్ లో జరిగిన హుండీ లెక్కింపులో సదరు కాంట్రాక్టు ఉద్యోగి ప్రవర్తనపై అనుమానం తో భద్రత సిబ్బంది తనిఖీలు నిర్వహించగా కాంట్రాక్టు ఉద్యోగి వ్యవహారం బయటపడింది. చేతివాటం చూపించిన కాంట్రాక్టు ఉద్యోగిని వెంటనే ఆలయ ఈవో వినోద్ రెడ్డి విధుల నుంచి తొలగించారు.


Similar News