CS Shanti Kumari: 44 మంది అసిస్టెంట్ సెక్రటరీలను బదిలీ చేసిన సీఎస్

డా. బిఆర్ అంబేద్కర్ సచివాలయం(Dr. BR Ambedkar Secretariat)లో జనరల్ అడ్మినిస్టేషన్ డిపార్ట్మెంట్(GAD)లోని అసిస్టెంట్ సెక్రటరీల(Assistant Secretary)ను సింగిల్ యూనిట్ క్రింద బదిలీ చేస్తునట్లు సీఎస్ శాంతి కుమారి(CS Shanti Kumari) మంగళవారం ఉత్తర్వులు జారి చేశారు.

Update: 2024-12-03 17:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: డా. బిఆర్ అంబేద్కర్ సచివాలయం(Dr. BR Ambedkar Secretariat)లో జనరల్ అడ్మినిస్టేషన్ డిపార్ట్మెంట్(GAD)లోని అసిస్టెంట్ సెక్రటరీల(Assistant Secretary)ను సింగిల్ యూనిట్ క్రింద బదిలీ చేస్తునట్లు సీఎస్ శాంతి కుమారి(CS Shanti Kumari) మంగళవారం ఉత్తర్వులు జారి చేశారు. 44 మంది అసిస్టెంట్ సెక్రటరీలు వివిధ శాఖలకు బదిలీ అయ్యారు. వారిని వెంటనే విధుల్లో చేరాలని, బదిలీ కాబడిన విభాగాలలో రిపోర్టు(Report) చేయాలని ఉత్తర్వులలో పేర్కోన్నారు.

Tags:    

Similar News