ఈ వార్త విద్యార్థుల కోసం.. ఈనెల 15న..?

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వం ఆదేశిస్తే ఈ నెల 15న ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బోర్డు ప్రకటించింది. సప్లీమెంటరీ పరీక్షల నిర్వాహణకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని బోర్డు స్పష్టం చేసింది. ఫలితాలకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ నెల 14న ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఉమర్ జలీల్ తెలిపారు. గతంలో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ప్రభుత్వం ఆదేశాల తర్వాతే […]

Update: 2020-06-13 10:57 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వం ఆదేశిస్తే ఈ నెల 15న ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బోర్డు ప్రకటించింది. సప్లీమెంటరీ పరీక్షల నిర్వాహణకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని బోర్డు స్పష్టం చేసింది. ఫలితాలకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ నెల 14న ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఉమర్ జలీల్ తెలిపారు. గతంలో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ప్రభుత్వం ఆదేశాల తర్వాతే ఫలితాలను ప్రకటిస్తామన్నారు.

Tags:    

Similar News