దేవరయంజాల్ భూములపై విచారణ కమిటీ
దిశ, తెలంగాణ బ్యూరో : మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం దేవరయంజాల్ ఆలయ భూముల కబ్జాపై రాష్ట్ర ప్రభుత్వం నలుగురు ఐఏఎస్‌లతో కమిటీని నియమించింది. ఇక్కడ కూడా మాజీ మంత్రి ఈటల రాజేందర్ఆలయ భూములను కబ్జా చేసినట్లు ఆరోపణలున్నాయి. సీతారామచంద్రస్వామి ఆలయ భూములను కబ్జా చేసినట్లు ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం వీటిపై ప్రత్యేక కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో సీనియర్ ఐఏఎస్ రఘునందనరావు, ఐఏఎస్‌లు ప్రశాంత్ జీవన్, భారతీ హోలికేరి, శ్వేతా మహంతిని నియమించారు.