తమిళనాడు సీఎం ఇంట్లో విషాదం

దిశ, వెబ్‎డెస్క్ : త‌మిళ‌నాడు సీఎం య‌డ‌ప్పాడి ప‌ల‌నీస్వామికి మాతృవియోగం కలిగింది. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురైన థ‌వాసే అమ్మల్‌‎ను.. సేలంలోని ప్రైవేట్ ఆస్పత్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తన తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు సీఎం పలనీస్వామి సేలంకు చేరుకున్నారు. సేలం జిల్లా సిలువంపాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అమ్మల్ భౌతికకాయాన్ని రాష్ట్ర మంతులు. ఎమ్మెల్యేలు, ఏఐఏడీఎంకే నేతలు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Update: 2020-10-13 04:08 GMT

దిశ, వెబ్‎డెస్క్ :
త‌మిళ‌నాడు సీఎం య‌డ‌ప్పాడి ప‌ల‌నీస్వామికి మాతృవియోగం కలిగింది. మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుకు గురైన థ‌వాసే అమ్మల్‌‎ను.. సేలంలోని ప్రైవేట్ ఆస్పత్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తన తల్లి అంత్యక్రియలు నిర్వహించేందుకు సీఎం పలనీస్వామి సేలంకు చేరుకున్నారు. సేలం జిల్లా సిలువంపాలయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అమ్మల్ భౌతికకాయాన్ని రాష్ట్ర మంతులు. ఎమ్మెల్యేలు, ఏఐఏడీఎంకే నేతలు సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Tags:    

Similar News