మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం
దిశ, వెబ్డెస్క్: మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాను రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాసిరకం శానిటైజర్స్, గృహోపకరణ వస్తువులను తయారు చేసి మోసం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ముఠా సభ్యుల నుంచి రూ.5 లక్షలు విలువ చేసే సామాగ్రి, కారు, కంప్యూటర్స్, మూడు సెల్‌ఫోన్స్, రూ. 58 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.