Rx 100 అమ్మ మొగుడు అంటున్న.. RGV ?

దిశ, వెబ్‌డెస్క్ : సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్లో తన బోల్డ్ కామెంట్స్‌తో రెచ్చిపోయాడు. ఇటీవల RX 100 ఫేమ్ అజయభూపతి దర్శకత్వం వహించిన మహాసముద్రం సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మహాసముద్రం సినిమా ట్రైలర్ చూసిన రాంగోపాల్ వర్మ ఇది RX 10,000‌లా ఉందన్నాడు. గతంలో అజయభూపతి దర్శకత్వంలో వచ్చిన RX100 సినిమా పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. మహాసముద్రం సినిమా ట్రైలర్ , RX100 […]

Update: 2021-09-24 02:18 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్లో తన బోల్డ్ కామెంట్స్‌తో రెచ్చిపోయాడు. ఇటీవల RX 100 ఫేమ్ అజయభూపతి దర్శకత్వం వహించిన మహాసముద్రం సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మహాసముద్రం సినిమా ట్రైలర్ చూసిన రాంగోపాల్ వర్మ ఇది RX 10,000‌లా ఉందన్నాడు. గతంలో అజయభూపతి దర్శకత్వంలో వచ్చిన RX100 సినిమా పెద్ద విజయం సాధించిన విషయం తెలిసిందే. మహాసముద్రం సినిమా ట్రైలర్ , RX100 అమ్మ మొగుడిలా ఉంది అని చిత్ర యూనిట్‌ని ప్రశంసించాడు. మహాసముద్రం సినిమాలో శర్వానంద్, సిద్దార్థ్ హీరోలుగా నటిస్తున్నారు.

 

 

 

 

 

 

Tags:    

Similar News