సమ్మెతో బోసిబోయిన బొగ్గుబావులు
దిశ ప్రతినిధి, కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన సమ్మెతో రామగుండం రీజియన్లో బొగ్గు ఉత్పత్తి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. సమ్మె చేపట్టాలని నాలుగు జాతీయ సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు టీఆర్ఎస్ అనుబంధ గుర్తింపు సంఘం టీబీజీకే కూడా మద్దతు తెలపండంతో కార్మికులు బావుల వైపు వెళ్లలేదు. ఒక్క రోజు సమ్మెతో సింగరేణి సంస్థకు రూ. 53 కోట్ల నష్టం వాటిల్లుతుండగా కార్మికులు వేతనాల రూపంలో రూ. […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన సమ్మెతో రామగుండం రీజియన్లో బొగ్గు ఉత్పత్తి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. సమ్మె చేపట్టాలని నాలుగు జాతీయ సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెకు టీఆర్ఎస్ అనుబంధ గుర్తింపు సంఘం టీబీజీకే కూడా మద్దతు తెలపండంతో కార్మికులు బావుల వైపు వెళ్లలేదు. ఒక్క రోజు సమ్మెతో సింగరేణి సంస్థకు రూ. 53 కోట్ల నష్టం వాటిల్లుతుండగా కార్మికులు వేతనాల రూపంలో రూ. 20 కోట్ల నష్టం వాటిళ్లనుంది.