కరీంనగర్ జడ్పీ సీఈఓగా ప్రియాంక
దిశ ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా పరిషత్ సీఈఓగా ఖమ్మం జడ్పీ సీఈఓగా పనిచేస్తున్న ప్రియాంకను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరీంనగర్ సీఈఓగా పని చేస్తున్న రమేష్ ను హైదరాబాద్ లో రిపోర్ట్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ కలెక్టర్ గా బదిలీ అయిన కర్ణన్ సతీమణి ప్రియాంక. స్పౌస్ గ్రౌండ్లో ప్రియాంకను కరీంనగర్ కు బదిలీ చేశారు.