నిండు గర్భిణికి కరోనా
దిశ, కరీంనగర్: ఓ నిండు గర్భిణికి కరోనా సోకింది. దీంతో ఆమెను హోం క్వారంటైన్ చేశారు అధికారులు. అయితే నెలలు నిండడంతో డెలివరీ కోసం గర్భిణినీ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ కోరారు. ఈ ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది.