నమస్తే తెలంగాణ పత్రికకు నిజాన్ని రాసే దమ్ముందా.. ఆర్ఎస్ప్రవీణ్కుమార్
దిశ, తెలంగాణ బ్యూరో: దళిత నేతలకు జరిగిన అన్యాయాన్ని నమస్తే తెలంగాణ పత్రిక బాగానే ప్రమోట్చేస్తోందని బీఎస్పీ స్టేట్కోఆర్డినేటర్ఆర్ఎస్ప్రవీణ్కుమార్గురువారం ట్విట్టర్వేదికగా ఎద్దేవా చేశారు. జనాభాలో 6 శాతం ఉన్న వెలమ, రెడ్డిల చేతుల్లో 10 మంత్రి పదవులున్నాయని, 80 శాతం ఉన్న బహుజనుల చేతుల్లో కేవలం 7 మంత్రి పదవులే పడేశారని నిజాన్ని రాసే దమ్ము.. నమస్తే తెలంగాణ పత్రికకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇలా రోజూ నిజాలను దాచే పేపర్లను తామెందుకు చదవాలని ఆయన […]
దిశ, తెలంగాణ బ్యూరో: దళిత నేతలకు జరిగిన అన్యాయాన్ని నమస్తే తెలంగాణ పత్రిక బాగానే ప్రమోట్చేస్తోందని బీఎస్పీ స్టేట్కోఆర్డినేటర్ఆర్ఎస్ప్రవీణ్కుమార్గురువారం ట్విట్టర్వేదికగా ఎద్దేవా చేశారు. జనాభాలో 6 శాతం ఉన్న వెలమ, రెడ్డిల చేతుల్లో 10 మంత్రి పదవులున్నాయని, 80 శాతం ఉన్న బహుజనుల చేతుల్లో కేవలం 7 మంత్రి పదవులే పడేశారని నిజాన్ని రాసే దమ్ము.. నమస్తే తెలంగాణ పత్రికకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. ఇలా రోజూ నిజాలను దాచే పేపర్లను తామెందుకు చదవాలని ఆయన ట్వీట్చేశారు.