AP Politics: టీడీపీ సంచలన నిర్ణయం.. తెలంగాణలో పోటీకి సై

టీడీపీ అధినేత నారా చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Update: 2024-06-01 05:19 GMT

దిశ వెబ్ డెస్క్: టీడీపీ అధినేత నారా చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో రానున్న స్థానిక ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయనున్నట్టు తెలిపారు. నిన్న హైదరాబాద్‌లో టీటీడీపీ నాయకులతో చంద్రబాబు సమావేశమైయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఇక నుంచి తెలంగాణ రాజకీయాలకూ సమయం కేటాయిస్తానని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసేందుకు నేతలు సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలను సూచించారని సమాచారం.


Similar News