నికోలస్ పూరన్ మెరుపు అర్థసెంచరీ..

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ జట్టు నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఆదిలోనే కీలక మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలోనే నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన నికోలస్ పూరన్ అద్భుత మైన ఆటతీరును కనబరిచాడు. వచ్చిన బంతిని వచ్చినట్లే బౌండరీలకు మలుస్తూ తక్కువ బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. కేవలం 27 బంతుల్లో 53 వ్యక్తిగత స్కోరు నమోదు చేసి పంజాబ్ జట్టును విజయతీరానికి […]

Update: 2020-10-20 11:34 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

ఢిల్లీ జట్టు నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఆదిలోనే కీలక మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో కూరుకుపోయింది. ఆ సమయంలోనే నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన నికోలస్ పూరన్ అద్భుత మైన ఆటతీరును కనబరిచాడు. వచ్చిన బంతిని వచ్చినట్లే బౌండరీలకు మలుస్తూ తక్కువ బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు.

కేవలం 27 బంతుల్లో 53 వ్యక్తిగత స్కోరు నమోదు చేసి పంజాబ్ జట్టును విజయతీరానికి చేర్చేందుకు తన శాయశక్తులను ఒడ్డాడు. పూరన్ సాధించిన పరుగుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సులు ఉన్నాయి. అయితే, రబాడా బౌలింగ్ అర్థసెంచరీ పూర్తి చేసిన పూరన్ మరుసటి బంతికే పెవిలియన్ ఊహించని పరిణామం.

Tags:    

Similar News