BREAKING: దేశంలో మరోసారి NDA కూటమిదే అధికారం.. తేల్చేసిన మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌

దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం సమాప్తమైంది. మొత్తం 7 దశల్లో ఈ సారి లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగగా.. తుది దశ పోలింగ్ శనివారం

Update: 2024-06-01 13:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం సమాప్తమైంది. మొత్తం 7 దశల్లో ఈ సారి లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగగా.. తుది దశ పోలింగ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ కావడంతో వివిధ ప్రైవేట్ సర్వే సంస్థలు, మీడియా ఛానెళ్లు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఓటర్లు ఎవరికీ పట్టం కట్టారో అంచనాలు వెల్లడిస్తున్నాయి. మెజార్టీ సంస్థలు దేశంలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమినే అధికారం దక్కించకుంటుందని అంచనాలు వెల్లడిస్తున్నాయి. నేషనల్ మీడియా సంస్థలు ఇండియా టీవీ, న్యూస్-18, రిప్లబిక్ టీవీ వంటివి బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తోందని అంచనా వేశాయి.

రిపబ్లిక్ పీ మార్గ్:

ఎన్డీఏ= 359

ఇండియా కూటమి= 154

అదర్స్=30

ఇండియా న్యూస్ డీడైనమిక్స్:

ఎన్డీఏ= 371

ఇండియా కూటమి= 125

అదర్స్= 47

రిపబ్లిక్ టీవీ:

ఎన్డీఏ= 359

ఇండియా కూటమి= 154

అదర్స్= 30

మార్ట్రిజ్:

ఎన్డీఏ= 353-368

ఇండియా=118-133

అదర్స్= 43-48

జన్ కీ బాత్:

ఎన్డీఏ= 362-392

ఇండియా కూటమి=141- 161

అదర్స్=10-20


Similar News