జగిత్యాల కాంగ్రెస్ నేతపై హత్యాయత్నం..

దిశ, వెబ్‌డెస్క్ : జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మెట్‌పల్లి కాంగ్రెస్ సీనియర్ నేతపై శనివారం హత్యాయత్నం జరిగింది. ఇంట్లోకి చొరబడి మరీ కొమిరెడ్డి లింగారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఈ దాడిలో ఆయనకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Update: 2020-10-24 09:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మెట్‌పల్లి కాంగ్రెస్ సీనియర్ నేతపై శనివారం హత్యాయత్నం జరిగింది. ఇంట్లోకి చొరబడి మరీ కొమిరెడ్డి లింగారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు.

ఈ దాడిలో ఆయనకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News