సంఘటితమైతేనే హిందూ రాజ్యం: ఎంపీ అరవింద్

దిశ, న్యూస్​బ్యూరో: సమాజంలోని హిందూసంఘాలు, సంస్థలు ఏకమైతే రాజ్యాధికారం సులభమవుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హిందువుల్లో ఉన్నటువంటి కులాలను ఆసరాగా చేసుకుని కొంతమంది విభజించు, పాలించు అనే రీతిలో వ్యవహరిస్తున్నారన్నారు. గురువారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయాన్ని నిజామాబాద్ ఎంపీ సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ జాతీయ సంయుక్త కార్యదర్శి రాఘవులు మాట్లాడుతూ ఎంపీ అరవింద్ పట్టుదల, క్రమశిక్షణ గల వ్యక్తి అని అన్నారు.

Update: 2020-06-25 09:00 GMT

Tags:    

Similar News