సినిమాల్లో అదరగొట్టిన వీళ్లు కూడా ముందు టీచర్లే!
దిశ, వెబ్‌డెస్క్: భారత దేశంలో గురువును దేవుడితో సమానంగా చూస్తారు. అందుకే అంటారు.. గుడి దేవాలయం అయితే.. అందులో చదువు చెప్పే ఉపాధ్యాయులే దేవుళ్లు అని.. దేశ భవిష్యత్తును నిర్మించడంలో పౌరులే కీలకం
దిశ, వెబ్‌డెస్క్: భారత దేశంలో గురువును దేవుడితో సమానంగా చూస్తారు. అందుకే అంటారు.. గుడి దేవాలయం అయితే.. అందులో చదువు చెప్పే ఉపాధ్యాయులే దేవుళ్లు అని.. దేశ భవిష్యత్తును నిర్మించడంలో పౌరులే కీలకం.. కానీ, వారిని దేశం కోసం అన్ని రకాలుగా సిద్ధం చేసేది మాత్రం ఒక్క ఉపాధ్యాయులే. అందుకే గురువుల రుణం మాత్రం తీర్చుకోలేమని అంటుంటారు. అంతటి మహత్తర వృత్తిలో కొనసాగి.. చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన వారు చాలామంది ఉన్నారు. టాలీవుడ్‌లో మోహన్ బాబు, పరుచూరి గోపాలకృష్ణ, బ్రహ్మానందం, ఎమ్ఎస్ నారాయణ, రాజాబాబు, ఆనంద్ మోహన్, గుండు సుదర్శన్ వంటి వాళ్లు తెరపైనే కాదు నిజ జీవితంలోనూ పాఠాలు చెప్పి తదనంతర కాలంలో ఇండస్ట్రీలోకి అడుపెట్టారు.
Also Read : మంచు మనోజ్‌కు మళ్లీ పెళ్లి.. అమ్మాయి ఎవరో తెలుసా?