OTT MOVIES: గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..

ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు.

Update: 2025-01-10 09:05 GMT

దిశ, సినిమా: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త మూవీలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలోకి రిలీజ్ కానున్న సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..

1) అమెజాన్ ప్రైమ్:

లవ్ రెడ్డి- (జనవరి 8)

ఫ్లో(హాలీవుడ్)- (జనవరి 9)

ది మేన్ ఇన్ ది వైట్ వేన్- (జనవరి 9)

ఫోకస్(ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ సినిమా)- (జనవరి 10)

మిస్ యూ- (జనవరి 10)

2) డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

గూస్ బంప్స్ ది వానిషింగ్(ఇంగ్లీష్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జనవరి 10

3) నెట్‌ఫ్లిక్స్:

అడ్ విటమ్(హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జనవరి 10

బ్లాక్ వారెంట్(హిందీ వెబ్ సిరీస్)- జనవరి 10

4) ఈటీవీ విన్:

బ్రేక్ ఔట్- జనవరి 8

బచ్చల మల్లి(తెలుగు రూరల్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా సినిమా)- జనవరి 10

5) ఆహా:

హైడ్ అండ్ సీక్(తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం)- జనవరి 10

ఆథోముగం(తమిళ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జనవరి 10

6) జీ5:

ది సబర్మతి రిపోర్ట్(హిందీ డ్రామా చిత్రం)- జనవరి 10

7) జియో సినిమా:

రోడీస్ డబుల్ క్రాస్(హిందీ రియాలిటీ షో)- జనవరి 11

8) సోనీ లీవ్:

షార్క్ ట్యాంక్ ఇండియా- జనవరి 10

Tags:    

Similar News