అక్కడ ఓట్లు పడటం కష్టమే అని భావించాం : రఘునందన్ రావు

దిశ, తెలంగాణ బ్యూరో: హుజురాబాద్ మండలం, మున్సిపాలిటీలో బీజేపీకి ఓట్లు రావడం కష్టమని తాము ముందుగానే భావించామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు మంగళవారం వెల్లడించారు. అయితే మొదటి మూడు రౌండ్లలో బీజేపీకి వచ్చిన ఆధిక్యత చూస్తే.. చివరి రౌండ్ వరకు అదే ఆధిక్యాన్ని కొనసాగించడం ఖాయమని, అలా చూసుకుంటే కనీసం 25 వేల ఓట్ల మెజార్టీతో ఈటల గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ బైపోల్‌లో బీజేపీ గెలుపు అందరూ ఊహించిందేనని ఆయన అన్నారు.

Update: 2021-11-02 03:45 GMT

Tags:    

Similar News