‘ఫిబ్రవరిలోగా రథం సిద్ధం చేస్తాం’

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది దేవాలయంలో లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించే లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాలలోగా అంతర్వేది రథం నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అంతేగాకుండా 41 అడుగుల ఎత్తు ఉండేలా రథం నిర్మాణం చేపడుతామని తెలిపారు. Read Also.. అన్నీ వదిలేసి చిందులేసిన వైసీపీ ఎమ్మెల్యే 

Update: 2020-09-14 05:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది దేవాలయంలో లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధమైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించే లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవాలలోగా అంతర్వేది రథం నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అంతేగాకుండా 41 అడుగుల ఎత్తు ఉండేలా రథం నిర్మాణం చేపడుతామని తెలిపారు.

Read Also..

అన్నీ వదిలేసి చిందులేసిన వైసీపీ ఎమ్మెల్యే

Full View

Tags:    

Similar News