‘తండ్రికి తగ్గ తనయుడు.. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి’

దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రిగా మంత్రి కేటీఆర్ సమర్ధుడు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పాలనా పరంగా కేటీఆర్ మంచి అనుభవం సాధించారన్నారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉన్నామని గంగుల ప్రకటించారు. కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని స్పష్టం చేశారు. కేటీఆర్ తండ్రిక తగ్గ తనయుడు అని అన్నారు. కేటీఆర్ సీఎం అయ్యే విషయం టీఆర్ఎస్ అంతర్గత […]

Update: 2021-01-21 01:33 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ ముఖ్యమంత్రిగా మంత్రి కేటీఆర్ సమర్ధుడు అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఎల్ఎండీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… పాలనా పరంగా కేటీఆర్ మంచి అనుభవం సాధించారన్నారు. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉన్నామని గంగుల ప్రకటించారు. కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని స్పష్టం చేశారు. కేటీఆర్ తండ్రిక తగ్గ తనయుడు అని అన్నారు. కేటీఆర్ సీఎం అయ్యే విషయం టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమని అన్నారు.

Tags:    

Similar News