సాధువు హత్య కేసు నిందితుడి అరెస్ట్

దిశ, ఆదిలాబాద్: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రి తాలుకా నాక్డన్ గ్రామంలో జరిగిన సాధువు హత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నాక్డన్ గ్రామంలోని ఓ మఠంలో ఉంటున్న సాధువు రుద్ర పశుపతి మహారాజ్‌ను ఇటీవల దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ కేసు నిందితుడు లొంగ సాయినాథ్‌ను నిర్మల్ జిల్లా తానూర్ ఎస్ఐ రాజన్న ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడు చిన్నమ్మ తానూర్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి […]

Update: 2020-05-24 10:22 GMT

దిశ, ఆదిలాబాద్: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఉమ్రి తాలుకా నాక్డన్ గ్రామంలో జరిగిన సాధువు హత్య కేసు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నాక్డన్ గ్రామంలోని ఓ మఠంలో ఉంటున్న సాధువు రుద్ర పశుపతి మహారాజ్‌ను ఇటీవల దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈ కేసు నిందితుడు లొంగ సాయినాథ్‌ను నిర్మల్ జిల్లా తానూర్ ఎస్ఐ రాజన్న ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడు చిన్నమ్మ తానూర్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేసి మహారాష్ట్రలోని ధర్మాబాద్ పోలీసులకు అప్పగించారు.

Tags:    

Similar News