ఫిట్‌గా కనిపించేందుకు డ్రగ్స్  -పాయల్ ఘోష్  

దిశ, వెబ్ డెస్క్:  బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై స్పందించిన బాలీవుడ్ భామ పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “సినిమా ఇండస్ట్రీలో పార్టీల సమయంలో చాలామంది డ్రగ్స్ వాడుతున్నారు. అలాగని వారంతా డ్రగ్స్ కి బానిసలయ్యారు అనలేము. కొంతమంది సెలెబ్రిటీలు చుట్టూ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో డ్రగ్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. డ్రగ్స్ తీసుకోవడం వలన కొందరు సెలెబ్రిటీలు స్లిమ్ గా, చాలా యాక్టివ్ గా కనిపిస్తారంటూ” ఆమె చేసిన వ్యాఖ్యలు […]

Update: 2020-09-12 23:44 GMT

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై స్పందించిన బాలీవుడ్ భామ పాయల్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “సినిమా ఇండస్ట్రీలో పార్టీల సమయంలో చాలామంది డ్రగ్స్ వాడుతున్నారు. అలాగని వారంతా డ్రగ్స్ కి బానిసలయ్యారు అనలేము. కొంతమంది సెలెబ్రిటీలు చుట్టూ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో డ్రగ్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. డ్రగ్స్ తీసుకోవడం వలన కొందరు సెలెబ్రిటీలు స్లిమ్ గా, చాలా యాక్టివ్ గా కనిపిస్తారంటూ” ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.

Read Also…

బాలీవుడ్‌లో డ్రగ్స్.. టాలీవుడ్ షేక్

Full View

Tags:    

Similar News