Telangana Cabinet: ఈనెల 30న తెలంగాణ కేబినెట్ భేటీ

ఈనెల 30వ తేదీన తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) సమావేశం నిర్వహించనున్నారు.

Update: 2024-12-23 14:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈనెల 30వ తేదీన తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) సమావేశం నిర్వహించనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం(Secretariat) వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన భేటీ కానున్నారు. పలు కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ముఖ్యంగా రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. రైతు కూలీలకు నగదు బదిలీ, యాదగిరిగుట్ల ఆలయ బోర్డుపై చర్చించనున్నారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి సోమవారం ఉత్త‌ర్వులు జారీ చేశారు.


Read More..

బహిరంగ లేఖలతో రైతులపై కపట ప్రేమ.. బీఆర్ఎస్‌పై మంత్రి తుమ్మల ఫైర్ 

Tags:    

Similar News